www.newsads.org |
home (or) back (or) independent candidates jac (main page) |
:: తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుత & మాజీ వార్డు మెంబర్లకు విన్నపం :: స్వతంత్ర అభ్యర్థుల కోసం తయారు చేసిన మానిఫెస్టోలో 119 హామీలు ఉన్నాయి. 119 లో మీకోసం ఒక హామీని పెట్టినాము. (హామీ) :: "మాకు అధికారం ఇస్తే తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుత & మాజీ వార్డు మెంబర్లకు 2 లక్షల మందికి నెలకు 10 వేల రూపాయల కనీస వేతనంతో పని కల్పిస్తాము. ఆ పని కూడా ప్రతీ రోజు కేవలం 2 నుండి 3 గంటలు మాత్రమే. ఇంటివద్దనే ఉండి పని చేసుకోవచ్చును. మిగతా సమయంలో మీరు ఏదైనా ఉద్యోగం గానీ లేదా ఇతర పనులు కూడా చేసుకోవచ్చును. (Request : 1). ఈ వెబ్ సైట్ లో Manifesto పెడతాము. ఆ Manifesto ను మీరు (తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుత & మాజీ వార్డు మెంబర్లు) 2 లక్షల మంది .. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికి తెలిసేలా Post/Share/Forward/Send/Copy-Paste చెయ్యండి. (Request : 2). స్వతంత్ర (ఇండిపెండెంట్) అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ వెబ్ సైట్ లింక్ ను మీరు Facebook, WhatsApp, Telegram, Twitter, ShareChat, Kutumb మొ//గు వాటిల్లో Post చెయ్యండి. మీకు తెలిసినవారికి, మీ స్నేహితులకు, మీ బంధువులకు ఈ వెబ్ సైట్ లింక్ ను Post చెయ్యండి. మీకు తెలిసిన పద్ధతుల్లో వీలైనంత ఎక్కువ మందికి తెలిసేలా Post చెయ్యండి. ఈ వెబ్ సైట్ లో Manifesto పెడతాము. ఈ వెబ్ సైట్ పేరు లక్షలాది మందికి తెలియడం వల్ల Manifesto ను అందరూ చదువుతారు (డౌన్ లోడ్ చేసుకుంటారు) https://www.newsads.org/icjac/index.html news touch (click) to call touch (click) to whatsapp message |
ఈ సమాజంలో, వ్యవస్థలో, రాష్ట్రంలో, దేశంలో మార్పు కోసం స్వతంత్ర అభ్యర్థులకు ఈ ఎన్నికల్లో నేను ఉచిత సేవలు అందించడానికి నిర్ణయించుకున్నాను. (వెబ్ సైట్ & డిజైనింగ్ పరంగా & మానిఫెస్టో పరంగా) Janga Chandra Reddy |
Go to Main Website
www.newsads.org |
Janga Chandra Reddy
Founder :: www.newsads.org |