newsads.org

Home

about reddy card


  • *Reddy Card గురించి* ::
    Reddy Card రెడ్డిలకు ఆధార్ కార్డు లాంటిది!

    ఈ Message ను పూర్తిగా చదవండి. ఈ Message ను పూర్తిగా చదవడం కోసం ఈ Message చివరన ఉన్న నీలం రంగు లింక్ *Read more* మీద Click (లేదా) Touch చెయ్యండి.
    చదివాక మీరు Share (లేదా) Forward (లేదా) Post చేస్తే మరికొంత మంది రెడ్డిలకి ఈ విషయం తెలుస్తది. 10-11-2020 లోపు ప్రపంచ రెడ్డిలందరికి ఈ విషయం తెలిసే విధంగా WhatsApp, Telegram లో Post/Share/Forward చెయ్యండి.

    ప్రపంచ రెడ్డి లంతా ఈ Reddy Card ను 10-11-2020 లోపు క్రింద తెలుపబడిన Website నుండి Download చేసుకోండి. Zerox (లేదా) Internet center నుండి Reddy Card ను Print తీసుకోండి.
    Reddy Card లో మీ వివరాలు వ్రాసి, మీ Photo ను అంటించండి.

    JAYAHO REDDY వెబ్ సైట్
    http://www.newsads.org/jayahoreddy
    (or)
    https://www.newsads.org/jayahoreddy

    *Reddy Card ను Download చేసుకోండి*.
    క్రింది లింక్ ను Click (లేదా) Touch చెయ్యండి.

    http://www.newsads.org/jayahoreddy/free-reddy-card.html
    (or)
    lhttps://www.newsads.org/jayahoreddy/free-reddy-card.html

    Reddy Card కు రెడ్డిలంతా అర్హులే. వయసుతో సంబంధం లేదు. అప్పుడే పుట్టిన పిల్లల నుండి వ్రుద్ధుల వరకు రెడ్డిలందరి కోసం ఈ Reddy Card.
    *మీరు ఏ రెడ్డి సంఘంలో ఉన్నా సరే మీకు Reddy Card Number ని కేటాయిస్తాము*.

    మీరు ఈ ప్రపంచం లో ఏ గ్రామం లో, ఏ ఫట్టణం లో, ఏ నగరం లో, ఏ జిల్లాలో, ఏ రాష్ట్రం లో, ఏ దేశం లో నివసిస్తున్నా సరే Reddy Card ను Download  చేసుకుని, ఆ Reddy Card లో మీ వివరాలు వ్రాయండి. మీ Photo ను అంటించండి.

    11-11-2020 నుండి గ్రామాలు, వార్డులు (పట్టణాలు), డివిజన్ (నగరాలు) ల వారీగా Reddy Card Numbers కేటాయిస్తాము. మీ వద్ద (మీ గ్రామం, వార్డు, డివిజన్ లోని) రెడ్డిలు ఎంతమంది ఉన్నారో పూర్తి సమాచారం ఉంటే మీరు 11-11-2020 లోపు కూడా మాకు Phone Call చెయ్యండి. Reddy Card Numbers కేటాయిస్తాము. 

    ఉదా :: ఒక గ్రామంలో సుమారు 1,000 మంది రెడ్డిలు ఉన్నారనుకుందాము. ఆ గ్రామంలో నుండి రెడ్డి సంఘం అధ్యక్షుడు (లేదా) రెడ్డి కులం పెద్ద మనిషి మాకు Phone Call చేసి ఎంత మంది రెడ్డిలు ఉన్నారో చేబితే (అప్పుడే పుట్టిన పిల్లల నుండి వ్రుద్ధుల వరకు రెడ్డిలందరికి) వాళ్లందరికి (రెడ్డిలందరికి) Reddy Card Numbers కేటాయిస్తాము. ఈ విధంగా ప్రపంచ రెడ్డిలందరికి Reddy Card Numbers కేటాయిస్తాము. 

    *రెడ్డి జాతి చరిత్రలో ఇలాంటి కార్యక్రమాన్ని మేమే ప్రారంభించాము. విజయవంతం కావడానికి ప్రపంచ రెడ్డిలదరూ క్రుషి చెయ్యాలని మా విఙ్ఞప్తి.*

    రెడ్డిలందరికి Reddy Card నంబర్లు ఇవ్వడం వలన  ...
    *1). ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది రెడ్డిలు ఉన్నారో తెలుస్తుంది.*
    *2). ప్రపంచ రెడ్డిలందరూ ఒక సంఘం పరిధిలోకి వస్తారు.*

    సంఘం లో ప్రస్తుతం కమిటీలు, అనుబంధ విభాగాల నిర్మాణం మరియు సోషల్ మీడియా వాలంటీర్స్ ను నియమిస్తున్నాము.

    బహిరంగ విఙ్ఞప్తులు, బహిరంగ ప్రకటనలు, బహిరంగ డిమాండ్లు ప్రకటించాము.

    రెడ్డి సామాజిక వర్గం లోని నిరుద్యోగ నిర్మూలన కోసం Reddy Job - Reddy Work పేరుతో ఆన్ లైన్ సేవలు ప్రారంభించాము. వివరాల్ని ఆన్ లైన్ లో పెడుతున్నాము.

    కమిటీల నిర్మాణం తర్వాత రెడ్డి సామాజిక వర్గం లోని పేదరికం, నిరుద్యోగం నిర్మూలన మరియు కష్టాలు, ఇబ్బందులు, సమస్యల పరిష్కారం కోసం నిత్యం సేవా, సహాయ, అభివ్రుద్ధి కార్యక్రమాలు చేపడతాము. మరియు సేవ, సహాయం, అబివ్రుద్ధి కార్యక్రమాలు చేసే వారిని ప్రోత్సహిస్తాము.
     
    JAYAHO REDDY

    *Request* :
    రెడ్దిలు ప్రతీ ఒక్కరూ .. ఈ Message ను మీకు తెలిసిన రెడ్డిలందరికి  WhatsApp, Telegram లో Post/Share/Forward చెయ్యండి.



Janga Chandra Reddy
Founder- Owner- Designer- Developer- Admin- Technical Incharge :: www.newsads.org