newsads.org

Home

kondaveeti reddy rajulu


  • కొండవీటి రెడ్డిలు
    రెడ్డిలు రాజుల ప్రధానంగా కొండవీడు ని రాజధాని గా చేసుకుని పరిపాలించారు.

    రెడ్డి రాజ్యస్థాపకుడు ప్రోలయ వేమారెడ్డి

    ప్రోలయ వేమారెడ్డి 1325 నుంచి 1353 వరకు

    అన పోతారెడ్డి 1353 నుంచి 1364 వరకు

    అన వేమారెడ్డి 1364 నుంచి 1386 వరకు

    కుమార గిరిరెడ్డి 1386 నుంచి 1402 వరకు

    పెదకోమటి వేమారెడ్డి 1402 నుంచి 1420 వరకు

    రాచ వేమారెడ్డి 1420 నుంచి 1424 వరకు



Janga Chandra Reddy
Founder- Owner- Designer- Developer- Admin- Technical Incharge :: www.newsads.org