newsads.org

Home

message from jalandhar reddy


  • :::జయహో రెడ్డి :::

    Message From : Jalandhar Reddy

    Date : 21-10-2020

    ::రెడ్డి ల లో ఐక్యత సాధించి అభివృద్ధి కొరకు ::

    ఆదిలాబాద్ జిల్లా ఏర్పడి దాదాపు 70 సంవత్సరాలు పూర్తయినప్పటికి జిల్లా కేంద్రంలో రెడ్డి లకు సమస్యలను చర్చించుకోవడాని ఒక (వేదిక) భవనం లేని లోటును తొలగించి రెడ్డి బంధువులదరిని ఏకం చేసి అభివృద్ధి పర్చుట కు ప్రభుత్వ ఉద్యోగులం ఏకమై చర్చించుకొని ఒక్కొక్క ఉద్యోగి దగ్గర 11000 భవన నిర్మాణానికి స్థలం కొనుగోలు కై విరాళంగా సేకరించాలని నిర్ణయించుకుని 40 లక్షల విరాళాలు మాతో పాటు పని చేసే ఉద్యోగుల నుంచి జమ చేసి జిల్లా కేంద్రం నడిబొడ్డున భవన నిర్మాణానికి స్థలం కొన్నాం.

    ::రెండవ దశలో ::

    జిల్లా కేంద్రంలో ఉన్న రెడ్డి వ్యాపారుల నుంచి దాదాపు రెండు సంవత్సరాలు తమ తమ వ్యాపార లావాదేవీలకు అనుగుణంగా కొందరు 1,00,000
    50,000
    25,000
    11,000 చొప్పున స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వగా సేకరించి దాదాపు 28,00,000 లక్షలు అప్పు చేసి G+3 నాలుగు అంతస్తుల రెడ్డి భవన నిర్మాణానం పట్టని నడిబొడ్డున చేపట్టడం జరిగింది.స్థలం కనుగోలుకై 26-01-2018 నుండి సెలవు రోజుల్లో 20 మంది రెడ్డి ఉద్యోగులు మరియు కొంత మంది రెడ్డి వ్యాపార బంధువులు కలిసి విరాళాలు సేకరించి 30-09-2020 భవన నిర్మాణం పూర్తి చేయడం జరిగింది అని తెలుపుటకు సంతొషిస్తున్నాం.ఇది ఆదిలాబాద్ జిల్లాలో కేవలం భవనం గానే కాకుండా మన రెడ్డి ల ఐఖ్యతకు చిహ్నం గా మేమందరం భావిస్తున్నాం. ఇక నుంచి రెడ్డి బంధువుల సంక్షేమానికి అభివృద్ధి కి దోహదపడుతామని మీ అందరికి సవినయంగా తెలియచేస్తున్నాం.
    ::రెడ్డి భవన నిర్మాణ కమిటి::
    1) ఏ. విద్యాసాగర్ రెడ్డి అద్యక్షులు
    2).ఈ.వెంకట్ రాంరెడ్డి ప్రధాన కార్యదర్శి
    3).ఎం. జలంధర్ రెడ్డి కోశాధికారి
    4)కె.రమాకాంత్ రెడ్డి
    5).ఏ.బాస్కర్ రెడ్డి
    6).సి.గిరిధర్ రెడ్డి.
    7).సి.వెంకట్ రెడ్డి.
    8).వై.వినోద్ రెడ్డి
    9).ఎస్.లచ్చారెడ్డి
    10).ఎస్.మోహన్ రెడ్డి
    11).టి. నాగారెడ్డి.
    12).శంకర్ రెడ్డి
    13)ఎం.రవింధర్ రెడ్డి
    14).ప్రతాప్ రెడ్డి
    15).కె.తిరుపతి రెడ్డి
    16).బి.రవింధర్ రెడ్డి
    17).సి.సందీప్ రెడ్డి
    18). ఫి. నారాయణ రెడ్డి
    19).ఏ.నగేష్ రెడ్డి
    20).జి మదుసూదన్ రెడ్డి.
    21).ఎస్.నరేందర్ రెడ్డి
    22).ఏ.భూపతి రెడ్డి.
    23).బి.మదు రెడ్డి
    24).ఏ. ప్రకాష్ రెడ్డి
    25).జి.రవింధర్ రెడ్డి
    26).రత్నాకర్ రెడ్డి.
    27).కె. శ్రీనివాస్ రెడ్డి
    28).సామ స్వామి రెడ్డి
    29).పన్నాల భూమా రెడ్డి.
    30).గోపిడి సతీష్ రెడ్డి.
    31).నిమ్మల సంజయ్ రెడ్డి.
    32).నల్ల రాజీవ్ రెడ్డి
    33).కాట్పెల్లి చందూరెడ్డి.
    34).యెల్టి శేఖర్ రెడ్డి
    35).సోమ పోతారెడ్డి
    రెడ్డి ఉద్యోగ సంఘ కార్యవర్గం.
    రెడ్డి సంక్షేమ సంఘం కార్యవర్గం.
    ఆదిలాబాద్



Janga Chandra Reddy
Founder- Owner- Designer- Developer- Admin- Technical Incharge :: www.newsads.org