|
-
రెడ్డి కళాకారులు ::
యోగి వేమన (వేమనా రెడ్డి) : కవి, యోగి
గోన బుద్దారెడ్డి : 13వ శతాబ్దపు కవి, రామాయణ ఆనువాదకుడు.
సురవరం ప్రతాపరెడ్డి : రచయత
కె.వి.రెడ్డి : చలనచిత్ర దర్శకులు (విఖ్యాత మాయాబజార్, పాతాళభైరవి చిత్రాల దర్శకులు)
సి.నారాయణరెడ్డి : కవి
నాగి రెడ్డి : చందమామ స్థాపకుల్లో ఒకరు
ఎ.కోదండరామిరెడ్డి : చలనచిత్ర దర్శకులు
ఎస్. వి. కృష్ణారెడ్డి : చలనచిత్ర దర్శకులు
మోడెం భాను ప్రకాష్ రెడ్డి : విఖ్యాత భాషా శాస్త్రవేత్త, సంఘసంస్కర్త
బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి : చలనచిత్ర దర్శకులు
పట్టాభి రామరెడ్డి : రచయత, చలనచిత్ర నిర్మాత, సంఘసంస్కర్త
రాజారెడ్డి, రాధారెడ్డి : కూచిపూడి నర్తకులు
బుడ్డా వెంగళరెడ్డి : రేనాటి చంద్రుడు - దాత
ప్రభాకర రెడ్డి : చలనచిత్ర నటుడు
జయప్రకాశ్ రెడ్డి : హస్య నటుడు
రమణారెడ్డి : హస్య నటుడు
నితిన్ రెడ్డి : చలనచిత్ర నటుడు
రామిరెడ్డి : చలన చిత్ర నటులు
విశాల్ రెడ్డి : చలనచిత్ర నటుడు
రాఘవేంద్రా రెడ్డి : నిర్మాత - ది రోబో మీడీయా వ్యవస్థాపకులు.
వైభవ్ రెడ్డి : చలనచిత్ర నటుడు
రాజా రాధ రెడ్డి : కూచిపూడి నృత్య కళాకారుడు
కేతు విశ్వనాథరెడ్డి : విద్యావేత్త, రచయిత
పులికంటి క్రిష్ణారెడ్డి : రచయిత
దువ్వూరి రామిరెడ్డి : కవి
లాభాల ఆనంద్ రెడ్డి : రాజకీయ విశ్లేషకుడు
శివారెడ్డి : హాస్య నటుడు, మిమిక్రి కళాకారుడు
|
|