newsads.org

Home

request to world reddys


  • ప్రపంచ రెడ్డి లందరికి విఙ్ఞప్తి ::

    JAYAHO REDDY పేరుతో WhatsApp, Telegram లో గ్రామాలు, వార్డులు, డివిజన్ లు, పట్టణాలు, నగరాలు, మండలాలు, నియోజక వర్గాలు, జిల్లాల వారీగా గ్రూపులు Create చెయ్యండి.

    JAYAHO REDDY పేరుతో Profile Pictures మరియు Group Icon లు మొత్తం 350 వరకు డిజైన్ చేసి JAYAHO REDDY వెబ్ సైట్ లో పెట్టాము. మీరు వెబ్ సైట్ లో నుండి Download లేదా Save చేసుకోండి.

    JAYAHO REDDY గ్రూపుల్లో కేవలం రెడ్డిల సంక్షేమం, అభివ్రుద్ధి, ఐకమత్యం, గొప్పతనం, సేవా భావం, సహాయ గుణం మొ//గు మంచి విషయాల గురించి సమాచారం Post చెయ్యండి.

    గమనిక :
    ఆ గ్రూపుల్లో రాజకీయం, సినిమా, క్రికెట్ మొ//గు విషయాలు Post చెయ్యకండి.

    ప్రతీరోజు క్రింది లింక్ ను Click లేదా Touch చేసి JAYAHO REDDY వెబ్ సైట్ ను చూడండి.

    http://www.newsads.org/jayahoreddy
    (or)
    https://www.newsads.org/jayahoreddy

    ------------------
    JAYAHO REDDY
    ------------------



Janga Chandra Reddy
Founder- Owner- Designer- Developer- Admin- Technical Incharge :: www.newsads.org