*ప్రపంచ రెడ్డిలు ప్రతీ ఒక్కరూ తప్పకుండా పూర్తిగా చదవాల్సిన Message ఇది*.
*మొత్తం 8 అతి భారీ కార్యక్రమాలు*.
*JAYAHO REDDY సంఘం తరుపున 3 (మూడు) కార్యక్రమాలు*.
*నా వ్యక్తిగతంగా (Janga Chandra Reddy - Website Founder, Owner) 5 కార్యక్రమాలు*.
Request : చదివిన తర్వాత మీకు తెలిసిన రెడ్డిలందరికి (WhatsApp, Telegram గ్రూపుల్లో కూడా) Share (లేదా) Forward (లేదా) Post చెయ్యండి.
ప్రపంచ రెడ్డిలందరూ ప్రతీ రోజు JAYAHO REDDY వెబ్ సైట్ ను చూడండి.
మా సేవల్ని వినియోగించుకోండి.
క్రింది లింక్ ను Touch (లేదా) Click చెయ్యండి.
http://www.newsads.org/jayahoreddy
(or)
https://www.newsads.org/jayahoreddy
*JAYAHO REDDY సంఘం తరుపున 3 (మూడు) అతిపెద్ద కార్యక్రమాలు* :
*1). Reddy Job - Reddy Work*
ఈ వెబ్ సైట్ లో సంఘం తరుపున రెడ్డి సామాజిక వర్గం లోని నిరుద్యోగ సమస్య నిర్మూలన కోసం ఉచిత ఆన్ లైన్ సేవలు ప్రారాంభించాము. రెడ్డిలకు సంబంధించిన సంస్థలు, ఆఫీసులు, కంపెనీలు, ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు, స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్, ఏజెన్సీలు, షాపులు, షోరూములు మొ//గు వాటిల్లో ఉద్యోగం, పని ఉంటే మా WhatsApp నంబర్ 8790020043 కు Message పంపిస్తే అట్టి వివరాల్ని వెబ్ సైట్ లో పెడతాము. ఉద్యోగం, పని కావాల్సిన రెడ్డిలు నేరుగా వారినే సంప్రదించే అవకాశం ఏర్పడుతుంది.
*2). Reddy Card Number*
ప్రపంచ రెడ్డి లందరికి (రెడ్డిలకు ఆధార్ కార్డు లాంటిది!) Reddy Card ఉచితంగా ఇవ్వాలని వెబ్ సైట్ నుండి ఉచిత డౌన్ లోడ్ అవకాశం కల్పించాము. 10-11-2020 లోపు ప్రపంచ రెడ్డిలందరూ Reddy Card ను డౌన్ లోడ్ చేసుకోండి.
11-11-2020 నుండి మా నంబర్ 8790020043 కు కాల్ చెయ్యండి. 11-11-2020 నుండి గ్రామాలు, వార్డులు (పట్టణాల్లో), డివిజన్ ల (నగరాల్లో) వారీగా Reddy Card Numbars కేటాయిస్తాము.
*ఈ కార్యక్రమం ద్వారా రెండు సరిక్రొత్త చరిత్రలు స్రుష్టించబడతాయి*.
ఏ). ప్రపంచం లో రెడ్డి జనాభా ఎంత ఉన్నారో తెలుస్తుంది.
బి). ప్రపంచ రెడ్డిలందరు ఒక సంఘం పరిధి లోకి వస్తారు.
*3). రెడ్డి ల జనాభా సర్వే* ::
1. మీ గ్రామంలో
2. మీ వార్డులో (పట్టణాల్లో)
3. మీ డివిజన్ లో (నగరాల్లో)
రెడ్డి జనాభా ఎంతున్నారో (పిల్లలు, పెద్దలు, వ్రుద్ధులు మొత్తం మంది కలిపి) మా WhatsApp నంబర్ 8790020043 కు Message పంపితే అట్టి వివరాలను JAYAHO REDDY వెబ్ సైట్ లో పెడతాము.
*గమనిక* : ప్రస్తుతం సంఘం లో కమిటీల, అనుబంధ విభాగాల, వాలంటీర్ల నియామకం జరుగుతున్నది. కమిటీల నిర్మాణం పూర్తయ్యాక
ఆర్ధిక స్థితిగతుల ఆధారంగా *రెడ్డి కుటుంబాల సమగ్ర సర్వే* చేపడతాము.
ఆ తర్వాత సంఘం తరుపున *సేవా, సహాయ, అభివ్రుద్ధి, చైతన్య, అవగాహన* కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయి.
--------------------
*నా వ్యక్తిగతంగా ఐదు (5) అతిపెద్ద కార్యక్రమాలు*
(Janga Chandra Reddy - Website Founder Owner : http://www.newsads.org (or) www.newsads.org ) :
*1). World Reddys Business and Service*
పేరుతో ప్రపంచ రెడ్డిలందరి అభివ్రుద్ధి కోసం ఉచిత ఆన్ లైన్ సేవలు.
రెడ్డిల అన్ని రకాల వ్యాపారాలు మరియు సేవల గురించి నా WhatsApp నంబర్ 8790020043 కు వివరాలు పంపిస్తే వెబ్ సైట్ లో ఉచితంగా పెడతాను.
*2). Wanted Job*
రెడ్డి నిరుద్యోగులు ఎ). మీ పూర్తి పేరు బి). మీ విద్యార్హత సి). మీ కాంటాక్ట్ నంబర్ ... ఈ మూడు వివరాలు నా WhatsApp నంబర్ 8790020043 కు పంపిస్తే .. మీ వివరాల్ని ఉచితంగా వెబ్ సైట్ లో పెడతాను. మీకు ఉద్యోగం ఇవ్వాలి అనుకున్నవారు నేరుగా మిమ్మల్నే సంప్రదించే అవకాశం ఉంటుంది!
*3). Wanted Work*
పని కోసం ఎదురుచూస్తున్న రెడ్డిలు ఎ). మీ పూర్తి పేరు బి). మీ పని పేరు సి). మీ కాంటాక్ట్ నంబర్ ... ఈ మూడు వివరాలు నా WhatsApp నంబర్ 8790020043 కు పంపిస్తే .. మీ వివరాల్ని ఉచితంగా వెబ్ సైట్ లో పెడతాను. మీకు పని ఇవ్వాలి అనుకున్నవారు నేరుగా మిమ్మల్నే సంప్రదించే అవకాశం ఉంటుంది!
*4). Help - Sahayam*
పేరుతో ఉచిత ఆన్ లైన్ సేవలు.
కడు దయనీయ మరియు ఇబ్బందికర పరిస్థితిలో ఉన్న రెడ్డిలు నా WhatsApp నంబర్ 8790020043 కు సమాచారం అందిస్తే అట్టి వివరాల్ని వెబ్ సైట్ లో పెడతాము. (కొంత మందికి తెలిస్తేనే కదా .. మంచి మనసున్నవారు సహాయం చెయ్యడానికి ముందుకొస్తారు!) ఎవరైనా మంచి మనసు ఉన్నవారు నేరుగా మీకే డబ్బు, వస్తువులు మరియు ఇతర రూపంలో సహాయం అందించే అవకాశం ఉంది!
*5). రెడ్డిల ఇంటి పేర్ల సేకరణ*
ఇప్పటివరకు సుమారు 2,300 ఇంటి పేర్లను ఆల్ఫాబెటికల్ పద్ధతిలో వెబ్ సైట్ లో పెట్టాను. మీరు వెబ్ సైట్ ను చూడండి. వెబ్ సైట్ లో మీ ఇంటి పేరు లేకపోతే మీ ఇంటి పేరును నా WhatsApp నంబర్ 8790020043 కు పంపండి. వెబ్ సైట్ లో పెడతాను. ప్రపంచ వ్యాప్తంగా నివసిస్తున్న రెడ్డిలందరి ఇంటి పేర్లను వెబ్ సైట్ లో పెట్టాలనే ఉద్దేశ్యం తో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
*భవిష్యత్ లో రెడ్డిల కోసం మరిన్ని సేవలు అందించడానికి సిద్దంగా ఉన్నాను.*
-------------
*Janga Chandra Reddy*
Founder - Owner
www.newsads.org
Founder - President
JAYAHO REDDY SANKSHEMA SANGHAM
-------------
*రెడ్డిలందరికి రిక్వెస్ట్* ::
ఈ Message ను ప్రపంచ రెడ్డిలందరికి చేరే విధంగా Share (లేదా) Forward (లేదా) Post చెయ్యండి.
*JAYAHO REDDY*