|
reddy udyamam |
jayaho reddy |
Home |
article about reddy udyamam |
|
రెడ్డిలకు విఙ్ఞప్తి ఈ 'రెడ్డి ఉద్యమం' వెబ్ సైట్ లోని "Articles,Photos,Images" మొ//వి 'Copy,Save,Download' చేసుకుని మీకు తెలిసిన రెడ్డిలకు Post చెయ్యండి. రెడ్డి ఉద్యమం Photos,Images మొ//వి |
ads 1 - touch here (or) click here
|
|
రెడ్డిసామాజిక వర్గంలోని కష్టాలు,ఇబ్బందులు,సమస్యలు,పేదరికం,నిరుద్యోగం నిర్మూలన కోసం. రెడ్డిలందరు ప్రతీ కుటుంబం, ప్రతీ ఒక్క రెడ్డి "రెడ్డి ఉద్యమం" లో స్వచ్ఛందంగా పాల్గొనాలని మా మనవి. రెడ్డిల్లో సేవాభావం పెంపొందాలి. మన రెడ్డిల జీవితాల్ని,బ్రతుకుల్ని,భవిష్యత్ ను మార్చుకోవడం కోసమే రెడ్డిఉద్యమం ప్రారంభించాము. పత్రిక,మీడియా ముఖంగా 3 ప్రధాన బహిరంగ డిమాండ్లను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ముందు ఉంచాము. మన డిమాండ్లు నెరవేరేదాకా రెడ్డిఉద్యమం కొనసాగుతుంది. విజయం సాధించేదాకా విశ్రమించేది లేదు. గమనిక : మన రెడ్డి ఉద్యమం యొక్క 3 ప్రధాన బహిరంగ డిమాండ్లు కేవలం రెడ్డిలకే గాక మన దేశంలోని 148 కోట్ల భారతీయుల జీవితాల్ని,బ్రతుకుల్ని,భవిష్యత్ ని మార్చేవిధంగా ఉన్నాయి. |
ads 2 - touch here (or) click here
ads 3 - touch here (or) click here
ads 4 - touch here (or) click here
ads 5 - touch here (or) click here
ads 6 - touch here (or) click here
|
ads 7 - touch here (or) click here
|
| jai reddy | jai jai reddy | jayaho reddy |