reddy
udyamam
jayaho
reddy

Home

reddy udyamam information


25 కేటగిరీలతో 30-04-2026 న *రెడ్డి ఉద్యమం* వెబ్ సైట్ ప్రారంభించాము.
-----------
*గమనిక* ::
ఈ వెబ్ సైట్ లో 03-05-2026 నుండి Daily UpDates/UpLoads ఉంటాయి.
-----------

ads 1 - touch here (or) click here


*రెడ్డి ఉద్యమం* వెబ్ సైట్ ను ప్రారంభించిన రెడ్డి ఉద్యమం నాయకులు *బండ గోపాల్ రెడ్డి*.
ఈ కార్యక్రమం లో పాల్గొన్న *జంగ చంద్రారెడ్డి* (ఫౌండర్- రెడ్డి ఉద్యమం & రెడ్డి ఉద్యమం వెబ్ సైట్)

25 కేటగిరీలతో 30-04-2026 న *రెడ్డి ఉద్యమం* వెబ్ సైట్ ప్రారంభించాము.
-----------
*గమనిక* ::
ఈ వెబ్ సైట్ లో 03-05-2026 నుండి Daily UpDates/UpLoads ఉంటాయి.
-----------
*రిక్వెస్ట్*: ఈ మెస్సేజ్ ను పుర్తిగా చదవండి.

ఈ వెబ్ సైట్ లోని విషయాల్ని Copy లేదా Save లేదా Download లేదా Screenshot చేసుకుని మీకు తెలిసిన రెడ్డిలకు పంపించండి. రెడ్డి గ్రూపుల్లో పోస్ట్ చెయ్యండి. Status పెట్టుకోండి. Profile Pictures, Cover Photos, Group Icons పెట్టుకోండి. Timeline లో Post చెయ్యండి. ఇలా చెయ్యడం వలన చాలా తక్కువ సమయంలో రెడ్డి ఉద్యమం గురించి రెడ్డిలందరికి తెలుస్తుంది.

రెడ్డిల్లో చైతన్యం వస్తుంది. స్వచ్ఛందంగా రెడ్డిలందరూ, ప్రతీ రెడ్డి కుటుంబం రెడ్డి ఉద్యమం లో పాల్గొనే అవకాశం ఉంది.

జైరెడ్డి! జైజైరెడ్డి! జయహోరెడ్డి!!!
----
Website Categories *25*
ప్రస్తుతం 25 కేటగిరీలు మాత్రమే. భవిష్యత్ లో ఇంకా అవసరమైతే ఎక్కువ కేటగిరీలు క్రియేట్ చేస్తాము.

1. committees
కమిటీలకు సంబంధించిన వివరాలను పొందుపరుస్తాము.

2. whatsapp groups links district wise
జిల్లాకు ఒక వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేసి లింక్స్ పెడతాము. రెడ్డి ఉద్యమ సమాచారం కోసం ఏ జిల్లాకు చెందినవారు ఆ జిల్లా యొక్క గ్రూపులో జాయిన్ కావచ్చు.

3. demands
రెడ్డి ఉద్యమం యొక్క అన్ని డిమాండ్లను పెడతాము.

4. press release
రెడ్డి ఉద్యమం కు సంబంధించిన ప్రెస్ నోట్ వివరాలు పెడతాము. రెడ్డి ఉద్యమం కు సంబంధించిన సమాచారం ను ఏ జిల్లా వారైనా,ఏ రాష్ట్రం వారైనా,ఏ దేశం వారైనా, ప్రపంచంలో ఎక్కడివారైనా న్యూస్ ప్రచురించుకోవచ్చును. ప్రసారం చేసుకోవచ్చును.

ఇక్కడ కొంతమందికి మనది తెలుగు భాష కదా అనే చిన్న అనుమానం ఉంటుంది. ట్రాన్స్ లేషన్స్, గూగుల్ లెన్స్ మొ//వి ఉన్నాయి కదా. ట్రాన్స్ లేషన్ ప్రాబ్లం లేదు.

5. call
call బటన్ నొక్కి నేరుగా మాతో మాట్లాడవచ్చును.

6. send whatsapp message
send whatsapp message లింక్ క్లిక్ చేసి మాకు వాట్సాప్ మెస్సేజ్ పంపవచ్చును.

7. request to reddys
రెడ్డి ఉద్యమం ను ఒక రెడ్డి నుండి వందలాది,వేలాది మంది రెడ్డిలకు తెలిసేలా చేయ్యడం గురించి వివరంగా చెబుతాము.

8. create groups
గ్రూపులు క్రియేట్ చేసి రెడ్డి ఉద్యమం ను ఒక రెడ్డి నుండి వందలాది,వేలాది మంది రెడ్డిలకు తెలిసేలా చేయ్యడం గురించి వివరంగా చెబుతాము.

9. add to home screen
రెడ్డి ఉద్యమం వెబ్ సైట్ ను మీ మొబైల్ ఫోన్ లో స్క్రీన్ మీద ఎలా సెట్ (Add) చేసుకోవచ్చునో వివరంగా తెలియజేస్తాము.

10. news
రెడ్డి ఉద్యమం కు సంబంధించిన న్యూస్ పెడతాము.

11. articles
రెడ్డి ఉద్యమం కు సంబంధించిన అర్టికల్స్ పెడతాము.

12. photos
రెడ్డి ఉద్యమం కు సంబంధించిన ఫోటోస్ పెడతాము.

13. images
రెడ్డి ఉద్యమం కు సంబంధించిన ఇమేజెస్ పెడతాము.

14. audios
రెడ్డి ఉద్యమం కు సంబంధించిన ఆడియోలు పెడతాము.

15. videos
రెడ్డి ఉద్యమం కు సంబంధించిన వీడియోలు పెడతాము.

16. programmes
రెడ్డి ఉద్యమం కు సంబంధించిన కార్యక్రమాల వివరాలు పెడతాము.

17. wall posters
రెడ్డి ఉద్యమం కు సంబంధించిన వాల్ పోస్టర్స్ పెడతాము.

18. pamplets
రెడ్డి ఉద్యమం కు సంబంధించిన కరపత్రాలు పెడతాము.

19. group icons
రెడ్డి ఉద్యమం కు సంబంధించిన గ్రూపు ఐకాన్స్ పెడతాము.

20. cover photos
రెడ్డి ఉద్యమం కు సంబంధించిన కవర్ ఫోటోలు పెడతాము.

21. profile pictures
రెడ్డి ఉద్యమం కు సంబంధించిన ప్రొఫైల్ పిక్చర్లు పెడతాము.

22. status articles
రెడ్డి ఉద్యమం కు సంబంధించిన స్టేటస్ ఆర్టికల్స్ పెడతాము.

23. status images
రెడ్డి ఉద్యమం కు సంబంధించిన స్టేటస్ ఇమేజెస్ పెడతాము.

24. slogans
రెడ్డి ఉద్యమం కు సంబంధించిన నినాదాలు పెడతాము.

25. suggestions
రెడ్డి ఉద్యమం కు సంబంధించిన సలహాలు,సూచనలు పెడతాము.
-------
జైరెడ్డి! జైజై రెడ్డి!! జయహో రెడ్డి!!!


ads 2 - touch here (or) click here



ads 3 - touch here (or) click here



ads 4 - touch here (or) click here



ads 5 - touch here (or) click here



ads 6 - touch here (or) click here

ads 7 - touch here (or) click here


jai reddy jai jai reddy jayaho reddy