|
reddy udyamam |
jayaho reddy |
Home |
reddy udyamam videos |
|
రెడ్డిలకు విఙ్ఞప్తి ఈ 'రెడ్డి ఉద్యమం' వెబ్ సైట్ లోని "Articles,Photos,Images" మొ//వి 'Copy,Save,Download' చేసుకుని మీకు తెలిసిన రెడ్డిలకు Post చెయ్యండి. రెడ్డి ఉద్యమం Photos,Images మొ//వి |
ads 1 - touch here (or) click here
|
|
రెడ్డిఉద్యమం గురించి డబ్బులు ఖర్చుగాకుండా ప్రపంచమంతా తెలిసేటట్లు ఏవిధంగా చెయ్యచ్చునో ఈ వీడియోలో వివరించాము. రెడ్డిలంతా సిద్ధం కండి. రెడ్డిఉద్యమం గురించి ప్రపంచానికి తెలిసేటట్లు, ప్రపంచం మొత్తం చూసేవిధంగా చేద్దాం. ప్రపంచ చరిత్రలో నిలిచిపోయేవిధంగా చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెడ్డిల జనాభా సుమారు 4 కోట్లు! రెడ్డిఉద్యమం యొక్క మూడు డిమాండ్ల గురించి క్రింది వీడియోలో పూర్తిగా వివరించాము. మూడు డిమాండ్లు కేవలం రెడ్డిలకే గాక, మన దేశంలోని 148 కోట్ల భారతీయుల జీవితాల్ని,బ్రతుకుల్ని,భవిష్యత్ ని మార్చేవిధంగా ఉన్నాయి. రెడ్డి ఉద్యమం దేశభవిష్యత్ ను మార్చే ఉద్యమం అవుద్ది. రెడ్డిఉద్యమం గురించి రెడ్డిలందరు మీరు ఉన్నచోటునుంచే ఏవిధంగా ప్రచారం చెయ్యవచ్చునో క్రింది వీడియోలో వివరించాము. ప్రపంచం మనవైపు చూసేవిధంగా రెడ్డిఉద్యమం ఉంటుంది. ప్రపంచ చరిత్రలో రెడ్డిఉద్యమం నిలిచిపోతుంది. |
ads 2 - touch here (or) click here
ads 3 - touch here (or) click here
ads 4 - touch here (or) click here
ads 5 - touch here (or) click here
ads 6 - touch here (or) click here
|
ads 7 - touch here (or) click here
|
| jai reddy | jai jai reddy | jayaho reddy |