reddy
udyamam
jayaho
reddy

Home

world wide publicity about reddy udyamam


రెడ్డిలకు విఙ్ఞప్తి

ఈ 'రెడ్డి ఉద్యమం' వెబ్ సైట్ లోని "Articles,Photos,Images" మొ//వి 'Copy,Save,Download' చేసుకుని మీకు తెలిసిన రెడ్డిలకు Post చెయ్యండి.
Groups లో కూడా Post చెయ్యండి.
Timeline లో Post చెయ్యండి.

రెడ్డి ఉద్యమం Photos,Images మొ//వి
Status గా, Story గా, Dp గా, Profile Picture గా, Group Icon గా పెట్టుకోండి.

ads 1 - touch here (or) click here


రెడ్డిఉద్యమం గురించి ప్రపంచమంతా మరియు ప్రపంచ ప్రజలందరికి తెలిసేటట్లు చెయ్యడం గురించి ఈ ఆర్టికల్ (మెస్సేజ్) లో పూర్తిగా వివరించాము.

తెలంగాణ,ఆంధ్రప్రదేశ్,కర్ణాటక,తమిళనాడు,మన దేశంలోని వివిధ రాష్ట్రంలలో మరియు వివిధ దేశాలలో నివసిస్తున్న రెడ్డి జనాభా సుమారు 4 కోట్ల మంది.

ప్రపంచ జనాభా సుమారు 840 కోట్ల మంది.

రెడ్డిలం ఒక్కొక్కరం 210 మందికి తెలిసేటట్లు చేస్తే రెడ్డిఉద్యమం గురించి ప్రపంచమంతా, ప్రపంచ ప్రజలందరికి తెలుస్తది.

రెడ్డిఉద్యమం యొక్క 3 ప్రధాన డిమాండ్లు రెడ్డిలకే గాక, మన దేశంలోని 148 కోట్ల భారతీయుల బ్రతుకుల్ని,జీవితాల్ని,భవిష్యత్ ని మార్చేవిధంగా ఉన్నాయి. మన దేశ భవిష్యత్ ని మార్చేవిధంగా ఉన్నాయి.

రెడ్డిఉద్యమం యొక్క 3 డిమాండ్లను ప్రపంచ ప్రజలందరికి తెలిసేలా చేద్దాం. ఇది ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే ఉద్యమం అవుద్ది.

రెడ్డిఉద్యమం అనేది రెడ్డిసంఘాలకు,రాజకీయపార్టీలకు,ప్రాంతాలకు,రాష్ట్రం లకు అతీతంగా ఉంటుంది.

రెడ్డిసామాజిక వర్గంలోని కష్టాలు,ఇబ్బందులు,సమస్యలు తొలగిపోవడానికి,పేదరికం,నిరుద్యోగం నిర్మూలనకు, సంక్షేమం,అభివ్రుద్ధి,మంచి భవిష్యత్ కోసం,రెడ్డిల్లో చైతన్యం తీసుకురావడానికి,రెడ్డిల్లో ఐకమత్యం పెంపొందించడానికి,రెడ్డిలందరిని ఏకం చెయ్యడానికి రెడ్డిఉద్యమం ప్రారంభించాము.

డబ్బులు ఖర్చు గాని ఉద్యమం చేద్దాం. మీరు ఉన్నచోటునుండే రెడ్డిఉద్యమం గురించి ఒక్కొక్క రెడ్డి ద్వారా వందల,వేల మందికి తెలిసేటట్లు ఎలా చెయ్యవచ్చునో ఈ ఆర్టికల్ (మెసేజ్) లో వివరించాము. పూర్తిగా చదవండి.
--------------
రెడ్డిలందరి రిక్వెస్ట్ :
--------------
ప్రతీ రోజు సోషల్ మీడియాలో గంటలకొద్దీ సమయం గడుపుతారు. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్ నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ మరియు మనకు అవసరంలేని,ఉపయోగపడని,పనికిరాని విషయాల్ని పోస్ట్/షేర్/ఫార్వర్డ్ చెయ్యడం వలన రెడ్డిజాతికి ఏమైనా ఉపయోగం ఉందా ఒక్కసారి ఆలోచించండి!!

అదే సమయాన్ని లేదా ప్రతీరోజు కనీసం 2 నుండి 5 నిముషాలు కేటాయిస్తే రెడ్డిఉద్యమం గురించి ప్రపంచమంతా తెలిసేటట్లు చెయ్యవచ్చును.

ఈ రెడ్డిఉద్యమం వెబ్ సైట్ లో వందల సంఖ్యలో Images ను డిజైన్ చేసి పెట్టాము. కొన్ని Articles పెట్టాము. రెడ్డిఉద్యమం యొక్క 3 డిమాండ్లు Article రూపంలో పెట్టాము. రెడ్డిఉద్యమం యొక్క 3 డిమాండ్ల కరపత్రం (Pamplet) పెట్టాము.

రెడ్డిలందరు ఈ రెడ్డిఉద్యమం Website లోని Articles, Images మొ//వి మీకు తెలిసిన రెడ్డిలకు పంపించవచ్చును.
--------------
Computer Users :
--------------
1. Text Message ను Copy చేసుకోవచ్చును.

2. Images మీద Right Click చేసి Copy మరియు Save చేసుకోవచ్చును.

3. Print Screen చేసుకోవచ్చును.

--------------
Mobile Users :
--------------
1. Text Message ను Copy చేసుకోవచ్చును.

2. Images మీద మీ వ్రేలితో నొక్కిపడితే Copy,Download,Share Image ఆప్షన్లు కనబడతాయి.
Images ను మీరు Copy,Download,Share చేసుకోవచ్చును.

3. Screen Shot చేసుకోవచ్చును.

--------------
రెడ్డిఉద్యమం గురించి లక్షలాది,కోట్లాది మందికి తెలిసేలా చెయ్యడం గురంచి :
--------------

1. ఈ Website లోని Text Message ను Copy చేసి సోషల్ మీడియాలో facebook మొ//గు వాటిల్లో మీ Timeline లో Post చెయ్యడం ద్వారా ఒక్కొక్క రెడ్డి ద్వారా వందల,వేల మందికి రెడ్డిఉద్యమం గురించి తెలుస్తది.

2. ఈ Website లోని Images ని మీరు
Timeline లో Post చేసుకోవచ్చును.
Story గా పోస్ట్ చేసుకోవచ్చును.
Status గా పోస్ట్ చేసుకోవచ్చును.
Group ల్లో పోస్ట్ చేసుకోవచ్చును.
Group ల్లోకి Share/Forward చేసుకోవచ్చును.
Profile Picture గా పెట్టుకోవచ్చును.
Group Icon గా పెట్టుకోవచ్చును.
Cover Photo గా పెట్టూకోవచ్చును.

రెడ్డి ఉద్యమం Website లింక్ ను https://www.newsads.org/reddy-udyamam కాపీ చేసి మీరు
Timeline లో Post చేసుకోవచ్చును.
Story గా పోస్ట్ చేసుకోవచ్చును.
Status గా పోస్ట్ చేసుకోవచ్చును.
Group ల్లో పోస్ట్ చేసుకోవచ్చును.
Group ల్లోకి Share/Forward చేసుకోవచ్చును.

పైవిధంగా చెయ్యడం వలన లక్షలాది మందికి రెడ్డిఉద్యమం గురించి తెలుస్తది.

--------------
రెడ్డిఉద్యమం గురించి ప్రపంచమంతా,ప్రపంచ ప్రజలందరికి తెలిసేలా చెయ్యడం :
--------------

మీరు ఈ వెబ్ సైట్ లో ఏ Image నైనా లేదా Article నైనా Copy,DownlOad,PrintScreen,Screenhot,Save చేసుకుని

ఆ తర్వాత మీరు Facebook మొ//గు వాటిల్లో పోస్ట్ చేసేటప్పుడు 5 Hash Tags ఆడ్ చెయ్యండి. 5 నుండి 10 Hash Tags పెట్టొచ్చు. కానీ, 5 Hash Tags పెడితేనే మంచి రిజల్ట్స్ ఉంటాయి. 10 కంటే ఎక్కువ Hash Tags పెడితే Spam గా పరిగణించే అవకాశం ఉంది.

--------------
దేశాలకు సంబంధించిన Hash Tags
--------------
ఉదా:
#india
#srilanka
#japan
#nepal
#france

--------------
రాష్ట్రాలకు సంబంధించిన Hash Tags
--------------
ఉదా:
#telangana
#andhrapradesh
#karnataka
#tamilnadu
#maharashtra

--------------
జిల్లాలకు సంబంధించిన Hash Tags
--------------
ఉదా:
#karimnagar
#warangal
#siddipet
#guntur
#visakhapatnam

--------------
పట్టణాలకు సంబంధించిన Hash Tags
--------------
ఉదా:
#peddapally
#huzurabad
#jagtial
#mancherial
#godavarikhani

--------------
నగరాలకు సంబంధించిన Hash Tags
--------------
ఉదా:
#hyderabad
#chennai
#delhi
#mumbai
#bangalore

--------------
Reddys Hash Tags
--------------
ఉదా:
#REDDY
#reddyudyamam
#Reddys
#jaireddy
#jaijaireddy
#jayahoreddy
#reddycorporation

పైవిధంగా తెలిపినట్లు మీరు Hash Tags ఉపయోగించడం వలన (రెడ్డిఉద్యమం కు సంబంధించిన Images, Articles పోస్ట్ చేసేటప్పుడు 5 Hash Tags, Add చెయ్యండి) రెడ్డిఉద్యమం గురించి ప్రపంచ ప్రజలందరికి తెలిసే అవకాశం ఉంది.
--------------
డబ్బులు ఖర్చు గాకుండా రెడ్డిఉద్యమం గురించి ప్రపంచమంతా, ప్రపంచ ప్రజలందరికి తెలిసేటట్లు చేద్దాం. ప్రపంచమంతా మన రెడ్డిఉద్యమం వైపు చూసేలా చేద్దాం. రెడ్డిఉద్యమం ను ప్రపంచ చరిత్రలో నిలుపుదాం.

జైరెడ్డి! జైజైరెడ్డి!! జయహోరెడ్డి!!!
--------------

ads 2 - touch here (or) click here



ads 3 - touch here (or) click here



ads 4 - touch here (or) click here



ads 5 - touch here (or) click here



ads 6 - touch here (or) click here

ads 7 - touch here (or) click here


jai reddy jai jai reddy jayaho reddy