Home |
ఆదాయపు పన్ను చెల్లిస్తున్న రెడ్డిలకు విఙ్ఞప్తి |
|
Janga Chandra Reddy ::
నాకు ఆర్ధిక మద్ధతు ఇవ్వాలనుకున్నవారి కోసం క్రింద బ్యాంక్ అక్కౌంట్ వివరాలు ఇచ్చాను.
Current Account Name: JANATHA SAHAYAM Current Account No : 42503771481 IFSC : SBIN0004903 GPay & PhonePe : 8790020043 |
ads 1 - touch here (or) click here
|
|
:: ఆదాయపు పన్ను చెల్లిస్తున్న రెడ్డిలకు విఙ్ఞప్తి :: రెడ్డిల్లో వేలాది, లక్షలాది, కోట్లాది రూపాయల ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారు ఉన్నారు! రెడ్డిజాతిలో 85% పేద, మధ్యతరగతి వాళ్లు కూడా ఉన్నారు. వీరి బ్రతుకులు బాగుపడాలంటే ట్రస్టులు, ఫౌండేషన్ ల ద్వారా సాధ్యం. రెడ్డిల్లో ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవాళ్లు, ధనవంతులు, భూస్వాములు, బాగా డబ్బున్నవాళ్లు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు మొ//గువారు రెడ్డిజాతి బాగుకొరకు ట్రస్టులు, ఫౌండేషన్ లు మొ//వి స్థాపించి రెడ్డిలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తూ .. *సేవ,సహాయం,అభివ్రుద్ధి* కార్యక్రమాలు చేస్తే రెడ్డిజాతిలో పేదరికం అంతరించి ప్రతీ ఒక్క కుటుంబం అభివ్రుద్ధి చెందుతుంది. |
ads 2 - touch here (or) click here
ads 3 - touch here (or) click here
ads 4 - touch here (or) click here
ads 5 - touch here (or) click here
ads 6 - touch here (or) click here
|
ads 7 - touch here (or) click here
|
|
Go to Main Website
www.newsads.org |
Janga Chandra Reddy
Founder :: www.newsads.org |