Home

ఎన్నికల సమయంలో రెడ్డిలు ఎలా వ్యవహరించాలి?

Janga Chandra Reddy :: నాకు ఆర్ధిక మద్ధతు ఇవ్వాలనుకున్నవారి కోసం క్రింద బ్యాంక్ అక్కౌంట్ వివరాలు ఇచ్చాను.
Current Account Name:
JANATHA SAHAYAM
Current Account No :
42503771481
IFSC :
SBIN0004903
GPay & PhonePe :
8790020043
ads 1 - touch here (or) click here


:: ఎన్నికల సమయంలో రెడ్డిలు ఎలా వ్యవహరించాలి? ::

రెడ్డి సామాజికవర్గంలో గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సంఘాలు ఉన్నాయి.

రెడ్డిలు చాలామంది రెడ్డి సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు.

చాలామంది రెడ్డిలు వివిధ రాజకీయపార్టీలలో ఉన్నారు.

ఎన్నికల సమయంలో రెడ్డిలు రాజకీయ పార్టీల వారీగా విడిపోతున్నారు. ఈ విధంగా విడిపోవడంవలన రెడ్డిలు బలహీనపడుతున్నారు.

ఎన్నికల సమయంలో ఓ రెడ్డి సంఘం వారు ఒక రాజకీయపార్టీకి, మరొక రెడ్డిసంఘం వారు మరొక రాజకీయ పార్టీకి మద్ధతు ఇవ్వడం వలన సమస్యలు తలెత్తుతున్నాయి.

వేలసంవత్సరాల చరిత్ర కలిగిన రెడ్డిజాతి గురించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రెడ్డిలు ఎన్నికల సమయంలో రాజకీయపార్టీలకు అధిక ప్రాధన్యత ఇస్తున్నారు. ఇవాళ ఉన్న రాజకీయపార్టీలు భవిష్యత్ లో ఉంటాయో, కనుమరుగైపోతాయో తెలియదు!

ఈ సమస్యకు ప్రధాన కారణం రెడ్డి కులంలో లెక్కకు మిక్కిలి ఎక్కువ సంఘాలు ఉండటమే!.

ఒక్క రెడ్డి కులానికి ఒక్క రెడ్డి సంఘం సరిపోదా? ఒక్కసారి ఆలోచించండి!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారత దేశం తో పాటు వివిధ దేశాల్లో నివసిస్తున్న రెడ్డిలందరికి కేవలం ఒకేఒక్క రెడ్డి సంఘం ఉన్నప్పుడే .. రెడ్డిలందరు ఒకే మాటకు, ఒకే నిర్ణయానికి కట్టుబడి ఉంటారు.

ఒక్క రెడ్డి కులానికి కేవలం ఒక్క రెడ్డి సంఘం చాలును.

ads 2 - touch here (or) click here



ads 3 - touch here (or) click here



ads 4 - touch here (or) click here



ads 5 - touch here (or) click here



ads 6 - touch here (or) click here

ads 7 - touch here (or) click here

Go to Main Website
www.newsads.org
Janga Chandra Reddy
Founder :: www.newsads.org