5 రెడ్డిలు ఫంక్షన్ హాల్స్ నిర్మించుకోండి

Home

రెడ్డిలు ఫంక్షన్ హాల్స్ నిర్మించుకోండి

Janga Chandra Reddy :: నాకు ఆర్ధిక మద్ధతు ఇవ్వాలనుకున్నవారి కోసం క్రింద బ్యాంక్ అక్కౌంట్ వివరాలు ఇచ్చాను.
Current Account Name:
JANATHA SAHAYAM
Current Account No :
42503771481
IFSC :
SBIN0004903
GPay & PhonePe :
8790020043
ads 1 - touch here (or) click here


:: రెడ్డిలు ఫంక్షన్ హాల్స్ నిర్మించుకోండి ::

రెడ్డిలు నివసిస్తున్న ప్రతీ గ్రామంలో రెడ్డిలు అందరూ కలిసి తలాకొంత డబ్బు జమచేసుకుని గ్రామానికి ఒక ఫంక్షన్ హాల్ నిర్మించుకోండి. తక్కువమంది రెడ్డిలు నివసిస్తున్న గ్రామంలో అయితే ఒక కమ్యూనిటీ హాల్ లాంటిది నిర్మించుకోండి.

ఇలాంటివి నిర్మించుకోవడంవలన రెడ్డిలకు సంబంధించిన అన్నిరకాల శుభకార్యాలు (పెండ్లిలు,బర్త్ డే ఫంక్షన్స్ మొ//వి), కార్యక్రమాలు, సమావేశాలు మొ//వి ఉచితంగా జరుపుకోవచ్చును.

రెడ్డిలకు ఒక్కసారి డబ్బు ఖర్చు అవుతుంది. కానీ, ప్రతీసారి డబ్బు ఆదా అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి!
ప్రతీసారి డబ్బు ఖర్చు చేసుకునేకంటే, ఒక్కసారి డబ్బు ఖర్చు పెట్టి, ప్రతీసారి డబ్బు ఆదా చేసుకోవడం ఉత్తమం కదా!

ads 2 - touch here (or) click here



ads 3 - touch here (or) click here



ads 4 - touch here (or) click here



ads 5 - touch here (or) click here



ads 6 - touch here (or) click here

ads 7 - touch here (or) click here

Go to Main Website
www.newsads.org
Janga Chandra Reddy
Founder :: www.newsads.org