Home |
రెడ్డిల్లో ఎనభై ఐదు శాతం మంది పేద, మధ్య తరగతి వాళ్లే |
|
Janga Chandra Reddy ::
నాకు ఆర్ధిక మద్ధతు ఇవ్వాలనుకున్నవారి కోసం క్రింద బ్యాంక్ అక్కౌంట్ వివరాలు ఇచ్చాను.
Current Account Name: JANATHA SAHAYAM Current Account No : 42503771481 IFSC : SBIN0004903 GPay & PhonePe : 8790020043 |
ads 1 - touch here (or) click here
|
|
రెడ్డిజాతిలో అందరు ధనవంతులు, భూస్వాములు, ఆర్ధికంగా అభివ్రుద్ధి చెందినవారు కాదు. రెడ్డిల్లో సుమారు 85% (ఎనభై ఐదు శాతం) మంది పేద, మధ్య తరగతి వాళ్లే!. ఈ 85% మంది రెడ్డిలకు కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయి. వీరియొక్క కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు మొ//వి తొలగిపోయి ఆర్ధికంగా అభివ్రుద్ధి చెంది సంతోషంగా బ్రతకాలంటే *సేవ,సహాయం,అభివ్రుద్ధి* కార్యక్రమాల ద్వారా మాత్రమే సాధ్యం. రెడ్డిల్లో ఆర్ధికంగా మంచి స్థితిలో ఉన్నవారు మాత్రమే *సేవ,సహాయం,అభివ్రుద్ధి* మొ//గు కార్యక్రమాలు చెయ్యగలరు. ప్రతీఒక్కరు పుట్టినప్పుడు తమవెంట ఏమి తీసుకురారు. చనిపోయేటప్పుడు తమవెంట ఏమి తీసుకుపోరు. డబ్బు, పదవులు, ఆస్థిపాస్తులు, అంతస్తులు, బంగారం, హోదా మొ//వి శాశ్వతం కాదు. కేవలం మంచిపేరు ఒక్కటే శాశ్వతం. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉన్న రెడ్డిలకు విఙ్ఞప్తి :: రెడ్డిల బ్రతుకుల్ని, జీవితాల్ని, భవిష్యత్ ని మార్చుకుందాం. |
ads 2 - touch here (or) click here
ads 3 - touch here (or) click here
ads 4 - touch here (or) click here
ads 5 - touch here (or) click here
ads 6 - touch here (or) click here
|
ads 7 - touch here (or) click here
|
|
Go to Main Website
www.newsads.org |
Janga Chandra Reddy
Founder :: www.newsads.org |