5 రెడ్డిలకు సంఘాల కంటే, ట్రస్టులు,ఫౌండేషన్ లతో బ్రతుకులు మారుతాయి

Home

రెడ్డిలకు సంఘాల కంటే, ట్రస్టులు,ఫౌండేషన్ లతో బ్రతుకులు మారుతాయి

Janga Chandra Reddy :: నాకు ఆర్ధిక మద్ధతు ఇవ్వాలనుకున్నవారి కోసం క్రింద బ్యాంక్ అక్కౌంట్ వివరాలు ఇచ్చాను.
Current Account Name:
JANATHA SAHAYAM
Current Account No :
42503771481
IFSC :
SBIN0004903
GPay & PhonePe :
8790020043
ads 1 - touch here (or) click here


:: రెడ్డిలకు సంఘాల కంటే, ట్రస్టులు,ఫౌండేషన్ లతో బ్రతుకులు మారుతాయి ::

గ్రామ,మండల,జిల్లా,రాష్ట్ర,జాతీయ,అంతర్జాతీయ రెడ్డి సంఘాలు ఉన్నాయి.

గ్రామస్థాయి రెడ్డి సంఘాలు కేవలం రెండు కార్యక్రమాలకే పరిమితం అయ్యాయి.

1. చిట్టీల పేరుతో కొంత నగదును జమ చేసుకోవడం, అవసరమైనవారికి కొంత వడ్డీకి ఇవ్వడం.
2. ఎవరైనా రెడ్డి చనిపోతే ఓ 5 వేలు లేదా 10 వేల రూపాయల ఆర్ధిక సహాయం చెయ్యడం.

కేవలం ఈ రెండు కార్యక్రమాల వలన రెడ్డిజాతిలో పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులు ఏమి జరగవు.

జిల్లా,రాష్ట్ర,జాతీయ,అంతర్జాతీయ రెడ్డి సంఘాల్లో ఎక్కువ శాతం మంది ధనవంతులే. వీరు పేద,మధ్యతరగతి రెడ్డిల కోసం సేవ,సహాయ,అభివ్రుద్ధి కార్యక్రమాలు చెయ్యడం లేదు. సభలు,సమావేశాలు,పత్రికా ప్రకటనలు,వినతిపత్రాలు ఇవ్వడం,పాదయాత్రలు,దీక్షలు,నిరసనలు మొ//గు వాటికే పరిమితం అవుతున్నారు.

పత్రికల్లో,టీవిల్లో,ఫోటోల్లో,వీడియోల్లో,వార్తల్లో రెడ్డి సంఘాల నాయకులు ఎక్కువసార్లు కనపడటం వలన రెడ్డిజాతికి పెద్దగా ఉపయోగం లేదు. ప్రభుత్వ పథకాలు, రేషన్ కార్డులు మొ//వి అవసరంలేని పెద్ద రెడ్డిలు.. పెద్ద రెడ్డి సంఘాల్లో పెద్ద నాయకులుగా ఉన్నారు. వీరు తమ స్వంత పబ్లిసిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వలన నాయకులకే ఉపయోగం కానీ, రెడ్డిజాతికి ఏమి ఉపయోగంలేదు!.

రెడ్డిలు ట్రస్టులు,ఫౌండేషన్ లు మొ//వి స్థాపించి సేవ,సహాయం,అభివ్రుద్ధి కార్యక్రమాలు చేస్తే ... రెడ్డి సామాజికవర్గంలోని కష్టాలు,ఇబ్బందులు,సమస్యలు మొ//వి తొలగిపోయి ప్రతీ ఒక్క రెడ్డి కుటుంబం అర్ధికంగా అభివ్రుద్ధి చెందుతుంది.

ads 2 - touch here (or) click here



ads 3 - touch here (or) click here



ads 4 - touch here (or) click here



ads 5 - touch here (or) click here



ads 6 - touch here (or) click here

ads 7 - touch here (or) click here

Go to Main Website
www.newsads.org
Janga Chandra Reddy
Founder :: www.newsads.org