Home |
రెడ్డిల పరిస్థితి |
|
Janga Chandra Reddy ::
నాకు ఆర్ధిక మద్ధతు ఇవ్వాలనుకున్నవారి కోసం క్రింద బ్యాంక్ అక్కౌంట్ వివరాలు ఇచ్చాను.
Current Account Name: JANATHA SAHAYAM Current Account No : 42503771481 IFSC : SBIN0004903 GPay & PhonePe : 8790020043 |
ads 1 - touch here (or) click here
|
|
:: రెడ్డిల పరిస్థితి :: పేరులోనే రెడ్డి. కానీ, బ్రతుకు జీవనంలో ఆ హుందాతనం లేదు. పేరులో రెడ్డి అని ఉన్నంత మాత్రాన అందరు ధనవంతులు, భూస్వాములు, బాగా డబ్బు ఉన్నవాళ్లు కాదు. రెడ్డిల్లో కేవలం 15% మంది మాత్రమే ఉన్నత స్థితిలో ఉన్నారు. మిగతా 85% మంది పేద, మధ్య తరగతి రెడ్డిలే! రెడ్డిలు వేల సంవత్సరాలుగా పరిపాలన మరియు వ్యవసాయం చేస్తున్నారు. కానీ, ప్రస్తుతం, విద్య-వైద్యం-వరకట్నం మొ//గు వాటి కోసం తమ వ్యవసాయ భూముల్ని అమ్ముకుని రెడ్డిలు తమ కుల వ్రుత్తి అయినటువంటి వ్యవసాయానికి దూరం అవుతున్నారు. తమ భూముల్ని కోల్పోతున్నారు. కొంతమంది మన దేశంలో ఉన్నత చదువులు చదివి, ఇక్కడ సరైన ఉపాధి దొరకక విదేశాలకు బ్రతుకుదెరువు కోసం వెళుతున్నారు. ఖశ్చితంగా చెప్పాలంటే కేవలం తమ పేరులో రెడ్డి అని ఉండడం వలన ఇక్కడ బాగా చదివి, తమ భూముల్ని అమ్ముకుని, వ్యవసాయానికి దూరమై, విదేశాలకు వెళుతున్నారు. ఇది రెడ్డిల పరిస్థితి!
|
ads 2 - touch here (or) click here
ads 3 - touch here (or) click here
ads 4 - touch here (or) click here
ads 5 - touch here (or) click here
ads 6 - touch here (or) click here
|
ads 7 - touch here (or) click here
|
|
Go to Main Website
www.newsads.org |
Janga Chandra Reddy
Founder :: www.newsads.org |