Home

రెడ్డిల మధ్య విమర్శలు వద్దు

Janga Chandra Reddy :: నాకు ఆర్ధిక మద్ధతు ఇవ్వాలనుకున్నవారి కోసం క్రింద బ్యాంక్ అక్కౌంట్ వివరాలు ఇచ్చాను.
Current Account Name:
JANATHA SAHAYAM
Current Account No :
42503771481
IFSC :
SBIN0004903
GPay & PhonePe :
8790020043
ads 1 - touch here (or) click here


:: రెడ్డిల మధ్య విమర్శలు వద్దు ::

ఐకమత్యమే మన రెడ్డిల బలమైన ఆయుధం.

మనం (రెడ్డిలం) ఐకమత్యంగా ఉంటే ఈ ప్రపంచంలో అందరికంటే బలవంతులం!

మనలో (రెడ్డిలలో) ఐకమత్యం లోపిస్తే ఈ ప్రపంచంలో అందరికంటే బలహీనులం!

రెడ్డిలు పత్రిక,మీడియా,సోషల్ మీడియా & వ్యక్తిగతంగా విమర్శలు మానుకోండి.

* ఒక రెడ్డి మరొక రెడ్డిని విమర్శించకూడదు.
* ఒక రెడ్డి కుటుంబం మరొక రెడ్డి కుటుంబాన్ని విమర్శించకూడదు.
* ఒక రెడ్డి నాయకుడు మరొక రెడ్డి నాయకుడిని విమర్శించకూడదు.
* ఒక రెడ్డి సంఘం నాయకుడు మరొక రెడ్డి సంఘం నాయకుడిని విమర్శించకూడదు.
* ఒక రెడ్డి రాజకీయ నాయకుడు మరొక రెడ్డి రాజకీయ నాయకుడిని విమర్శించకూడదు. ఒక రాజకీయ పార్టీలోని రెడ్డి రాజకీయ నాయకుడు మరొక ఇతర రాజకీయ పార్టీలోని రెడ్డి రాజకీయ నాయకుడిని విమర్శించకూడదు.

ads 2 - touch here (or) click here



ads 3 - touch here (or) click here



ads 4 - touch here (or) click here



ads 5 - touch here (or) click here



ads 6 - touch here (or) click here

ads 7 - touch here (or) click here

Go to Main Website
www.newsads.org
Janga Chandra Reddy
Founder :: www.newsads.org