Home |
రెడ్డి జనాభా పెరగట్లేదు! |
|
Janga Chandra Reddy ::
నాకు ఆర్ధిక మద్ధతు ఇవ్వాలనుకున్నవారి కోసం క్రింద బ్యాంక్ అక్కౌంట్ వివరాలు ఇచ్చాను.
Current Account Name: JANATHA SAHAYAM Current Account No : 42503771481 IFSC : SBIN0004903 GPay & PhonePe : 8790020043 |
ads 1 - touch here (or) click here
|
|
:: రెడ్డి జనాభా పెరగట్లేదు! :: ఒకప్పుడు రెడ్డి కుటుంబాల్లో 10 మంది పైనే సంతానం (పిల్లలు) ఉండేవాళ్లు! కానీ, ప్రస్తుతం ... ఒక రెడ్డి కుటుంబంలో ఒక్కరే సంతానం చాలు అనుకుంటున్నారు. ఒక్కరు సంతానం కలగగానే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటున్నారు. రెడ్డి జనాభా ఆశించిన స్థాయిలో పెరగటంలేదు. రెడ్డిలు.. విద్య, వైద్యం, వరకట్నం ఈ ముఖ్యమైన మూడు ఖర్చులకు భయపడి ప్రతీ రెడ్డి కుటుంబం తమకు ఒక్కరే సంతానం (పిల్లలు) చాలు అనుకుంటున్నారు. అంతేగాక .. విద్య, వైద్యం, వరకట్నం ఖర్చుల కోసం తమ భూములను అమ్ముకుని రెడ్డిలు తమ కులవ్రుత్తి అయినటువంటి వ్యవసాయంకు దూరం అవుతున్నారు. రెడ్డి సంఘాలు రెడ్డి కుటుంబాలకు ఉచిత వైద్యం అందిస్తే, రెడ్డి కుటుంబాల పిల్లలకు ఉచిత విద్య అందిస్తే గనక .. రెడ్డిల్లో వరకట్నం అంతరించిపోతది. రెడ్డిలు ఆర్ధికంగా బలపడుతారు. భూముల్ని అమ్ముకోరు. కొనుక్కునే స్థాయికి ఎదుగుతారు. రెడ్డిలకు ఉచిత విద్య, వైద్యం అందించడానికి రెడ్డి సంఘాలు ఆలోచన చెయ్యాలి. |
ads 2 - touch here (or) click here
ads 3 - touch here (or) click here
ads 4 - touch here (or) click here
ads 5 - touch here (or) click here
ads 6 - touch here (or) click here
|
ads 7 - touch here (or) click here
|
|
Go to Main Website
www.newsads.org |
Janga Chandra Reddy
Founder :: www.newsads.org |